AndhraPradesh

11, ఫిబ్రవరి 2011, శుక్రవారం

Prema

ప్రేమ మనసులో వుంటుందా..? మనిషి లో వుంటుందా...? మాటల్లో వుంటుందా...?-

'నా మనసుకు తను నచ్చింది.- తనంటే ప్రేమ' అంటాం మనం. అంటే మనసులో వుంటుందా ప్రేమ...???-
మనలో ప్రేమున్న లేకపోయినా తనలో ప్రేముండాలని, మనల్ని ప్రేమించాలని అనుకుంటాము మనం.- అంటే ప్రేమ మనిషిలో వుంటుందా.-..?
మనం ప్రేమించిన వాళ్ళతో ప్రేమగా మాట్లాడతాము.అంటే మాటల్లో వుంటుందా ప్రేమ.-..?

నేస్తం..! ప్రేమ లేని చోటు అంటూ వుండదు.-.
-తన కోసం వేచి చూసే కన్నులో ప్రేమ వుంటుంది.-
పరుగులు తీసే పిల్లగాలికి చల్లనైన మల్లెల శుఘంధమంటే ప్రేమ. పగలంతా పడిన -అలసటకికమ్ముకోచే చికటంటే ప్రేమ.- నేర్రాలే నగలైన నెలకి ఒళ్ళంతా తడిమే జల్లంటే ప్రేమ.-
-ప్రతి చిగురికి పచరంగుని పూసే ప్రకృతికి పచ్చధనమంటే ప్రేమ. మన చుట్టూ -ప్రేమ కనిపిస్తుంటే ప్రేమని అక్కడో , ఇక్కడో మాత్రం చెప్పలేము..-
ప్రకృతిలోనే కాదు.-.. మనలో, మన మనసులో, మన మాటల్లో ప్రేమ -వుండాలి.-

-నిలోను , ని మనసులోనూ, ని మాటల్లోనూ..-. అన్నింట్లోనూ కలగలిసి వుంటేనే అది నిజమైన , పరిపూర్ణ మైన ప్రేమ.

==========================================================================================================================================================================

Nee Kougili lo Vudayinche Suryudi Kiranala Vechadanam
Nee Matalalo Pillagali Themmeraloni Paravasam
Nee Chupulo Saradrithuvuloni Vennela Challadanam
Nee Navvulo Pasipapa Kila Kila Navvulaloni Swachadanam
Motthamga Ee Prapamcham loni Prema antha Nee Roopam lo Nakosam

==========================================================================================================================================================================

aparichithami andharilo Okariga kanipinchavu..
chiru chiru navvuthooo laagavu manasu nee vipu..
vasantham vellochina tharvatha marupoddulo,
Oka sari swasa melkondi ne peru kalavaristhu!!

manasuni mataga chesi, berukuni dheetuga kosi,
chedarakunda cheppanu manasuninda nuvvenani...
tarunamo, varnamo, bandhamo, bedhamo,
valadhane annavu mouname melani...

kattubadi , pattubaddanu..manasuni ne kaidulo marachi,
telivileka tirigaanu..tirigi tirigi alisaanu..
vana varpuna vachanu..kosaru jalluvi thadipaavu..
mata leka, pata leka mugaga chusanu ne rakaki..

emani cheppedi....pranama...na manasu ne chirunavvulo chikkukundana???

==========================================================================================================================================================================

ఎప్పటికీ నా కన్నా నువ్వంటేనే నా కిష్టం.....
నిదురలో మీ తోడు నిజమని నమ్మి సంబరపడ్డాను...
మెలకువలో అది కలని తెలిసి నిరాశ పడ్డాను...
నిన్ను కలసిన క్షణం కలని తెలిసి
అది నమ్మలేని స్థితిలో నన్ను నేను ఒదార్చుకున్నాను...
అది కల అయినా కల"వర"మయిన నాకు అద్బుతమే...
ఆ కల నిజం వైపుగా పయనించే మార్గం కోసం
నా కన్నులు అవిశ్రాంతంగా వెతుకుతూనే ఉన్నాయ్...
ఎప్పటికీ నా కన్నా నువ్వంటేనే నా కిష్టం.....

==========================================================================================================================================================================

Mouname mataga..
kanu saigee bashaga..
Gunde chappude Vedhanaga..
na premani telipanu..
Mugaga venudirigaanu...!!!

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

మదిలో మెదిలే అలజడి నీవేనా
మనసులో రేగే అలికిడి నీ ఉహేనా..??
కనులు తెరిస్తే నీ ఉహే మరిపించి మురిపిస్తుంటే
నా నరనరం లో చెలరేగే ఆశ నీవేనా..??
నా పెదవి ఫై చిరునవ్వు నీవేనా..
అది నీవేనా..??
అని ఆరాట పడే నా అనురాగం లో ప్రతి తలంపుకి
నా కలలకి వేసే పగ్గాలే మన ప్రేమ!!
ప్రియ ఇలా ఎంతకాలం..
నీ కోసం వెయ్యి జన్మలైన వేచి చూస్తాను ప్రేమ బాటసారినై

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

కళ్ళు తెరిస్తే స్వప్నం లో కదలి పోతావేమో
కనులు ముస్తే కలగానే మిగిలిపోతావేమో
రెండు రెప్పల మాటున కాలం లా కరిగి పోతావేమో
ఏమో...నా గుండె చప్పుడై కల కాలం నిలిచిపోతావేమో

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

సాగే కాలం లో నీ తోడు లేకుండా బ్రతికేదెలా నేస్తమా?

ప్రేమే శ్వాసంటూ జతకైన చితికైన కలిసే మనం చేరమా..

నింగీ నేలా.. గాలి నిప్పు

సాక్షాలే నా ప్రేమకి !

వెలుగు నీడ అన్ని తోడై

ఉంటాయి మన కోసమే...